top of page

Aditya Hridayam

Jul 15, 2023
1 min read


శుభోదయం .. .. .. సుప్రభాతం ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం నమోభగవతే వాసుదేవాయ ఆదిత్య హృదయం పుణ్యం, సర్వ శతృ వినాశనం | జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శివం || రశ్యిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం, పూజయశ్వ వివస్వంతం భాస్కరం

భువనేశ్వరం


ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భాను ర్విశరేతా దివాకరః


సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః


శ్రీ సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ ఆత్మ చింతామణీ


ఆదిత్యాయచ సోమాయా మంగళాని బుధానిచా గురు శుక్ర శనిభ్యస్చో రాహువే కేత వే నమహః


ఓం శ్రీ గురుభ్యోనమః


సమస్త సన్మంగళాని భవన్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, శుభపరంపరాప్రాప్తిరస్తు,


లోకాస్సమస్తా స్సుఖినోభవంతు

 
 
 

Recent Posts

See All
కనుమ పండుగ

కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం...అంటుంది శాస్త్రం..! పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్ళు, ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు...

 
 
 
"కాలం - అనుకూలం"

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో)...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
WhatsApp

©  2023. స్మాతృగామి పబ్లికేషన్స్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి

  • Whatsapp
  • Youtube
  • YouTube
  • Facebook
  • Instagram
bottom of page